బ్యాటరీ ఎక్కువ సేపు ఛార్జింగ్ రావాలి అంటే?

మీ ఫోన్లో లొకేషన్ ఆఫ్ చేయండి
కుదిరితే లో పవర్ మోడ్ లో పెట్టండి. దీని వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ లో డౌన్లోడ్ అయ్యే యాప్స్ డిసేబుల్ అవుతాయి
ఆటో బ్రైట్నెస్ ఆఫ్ చేసుకోండి
ఆటోమేటిక్ యాప్ అప్ డేట్స్ ఆఫ్ చేయండి

Close