Sri Sri Maha Prastanam Telugu Book Quotes/Poems

శ్రీ శ్రీ గారు రాసిన ఏదైనా కవిత గాని, లేక పద్యం గాని, అది తానున్నపటి పరిస్థితులకి, రాబోయే తరం అంటే యువత, ఎలా మెలగాలో లేక ఎలా మనోస్థయిర్యాన్ని పొందాలో రాసిన పుస్తకమే ఈ “మహాప్రస్థానం”. అప్పటి కొన్ని వ్యవస్థలపైన శ్రీ శ్రీ గారికి ఉన్న భావోద్వేగాన్ని కవితల రూపంలో, పద్యాల రూపంలో వ్యక్తపరచిందే ఈ “మహాప్రస్థానం”

Close
Menu