బ్యాటరీ ఎక్కువ సేపు ఛార్జింగ్ రావాలి అంటే?

బ్యాటరీ ఎక్కువ సేపు ఛార్జింగ్ రావాలి అంటే?

ఇక్కడ లిస్ట్ చేసిన ట్రిక్స్ ద్వారా మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు వచ్చేలా చేయవచ్చు

  1. మీ ఫోన్లో లొకేషన్ ఆఫ్ చేయండి
  2. కుదిరితే లో పవర్ మోడ్ లో పెట్టండి. దీని వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ లో డౌన్లోడ్ అయ్యే యాప్స్ డిసేబుల్ అవుతాయి
  3. ఆటో బ్రైట్నెస్ ఆఫ్ చేసుకోండి
  4. ఆటోమేటిక్ యాప్ అప్ డేట్స్ ఆఫ్ చేయండి

అలాగే మీ ఫోన్ ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే దాంతో వచ్చిన చార్జర్ మాత్రమే వాడాలి. వేరే చార్జర్ ఉపయోగించవద్దు.

How useful was this post?

Click on a star to rate it!

Average rating / 5. Vote count:

As you found this post useful...

Follow us on social media!

We are sorry that this post was not useful for you!

Let us improve this post!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close
Menu